రంగుల్లో వైజాగ్‌





విశాఖపట్నం :విశాఖ హోలీ సంబరాల్లో మునిగిపోయింది. సాగరతీరంలో యువతీయువకులు ఆనందమే హద్దు సందడి చేశారు. చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా వివిధ రంగులను స్నేహితులపై, బంధువులపై చల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ సంబరాలు శుక్రవారం నాడు అంబరాన్ని తాకాయి.

Comments