ఐదు సెకన్లు వేల సందేశాలు
మాటెందుకు...కళ్లతోనే ఎన్నో భావాలు చెప్పొచ్చు..
చిలపలుకులు ఎందుకు..కళ్లతో చిలిపిగా పలకరించవచ్చు
ఎన్నోభావాలు మాటల్లోనే చెప్పాలా ఏంటీ?
ఏం..కళ్లతో చెప్పకూడదా...
అలా చెబితే అర్థం కాని ప్రేమికులు ఉన్నారా?
మాటలకందని ఎన్నో బాసలు కనుబొమ్మలు అటూ ఇటూ తిప్పుతూ ఉంటే యూట్యూబ్ ఫిదా అయిపోదా ఏంటీ?
ఆమె కళ్లకు అటు బాలీవుడ్ బాద్షా నుంచి మన అల్లువారి బన్నీ వరకు మురిసిపోరా.. ఏం పిల్లా నీ కళ్లలో ఏదో మాయ ఉందే..అందుకే పిల్లా నువ్వులేని జీవితమంటూ తొలిప్రేమలో పడిపోయారు యువజనులంతా..
ఒక్క వీడియో...ఐదు సెకన్లు...రెండు కనుబొమ్మల తిప్పుతూ అందమైన అమ్మాయి...ప్రతి ఫ్రేమూలోనూ లవ్వే..స్క్రీన్ మొత్తం కవ్వించే నవ్వులే. ఆ లవ్వుల నవ్వుల నెరజాన ప్రియా ప్రకాశ్ వారియర్. భాషలకు అతీతంగా ఒక్క వీడియోతో పెద్ద స్టార్ అయిపోంది. ఆమె ఇన్‌స్ట్రాగమ్ ఫాలోవర్ 3.3 మిలియన్లు ఉన్నా
రంటే అమ్మడు రేంజ్ ఏంటో ఇప్పటికే అర్థమవుతోంది కదూ...
కేరళ తీరం మరో స్వర్గం. ఆ స్వర్గం నుంచి వచ్చిన ఎందరో తారలు వెండితెరపై మహరాణుల్లా వెలిగిపోతున్నారు. అందంతో పాటు అభినయం కూడా వీరికి వెరీ వెరీ స్పెషల్. అందుకే అందరూ ఫిదా అయిపోతున్నారు.
త్రిసూర్‌లో ఓ కళశాల పిల్ల..నెట్‌జన్‌లకు మాత్రం సుపరిచితం. అంతకు మించి ఆమెకున్న గొప్పమే లేదు. పైగా మలయాళం ముద్దుగుమ్మ. మనకు అస్సలు తెలియని పిల్ల. ఒరు అదార్ లవ్ ఆమె కొత్త చిత్రం. ఆ చిత్రంలోని ఓ పాటలో ప్రియా కళ్లు తిప్పుతూ ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇంకా జస్ట్ బీకాం చదువుతోంది. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. సంగీతంలో సరిగమలు నేర్చుకుంటుంది. మంచి నటిగా ఎదగాలని ఉందని చెబుతోంది. నా వీడియోకు ఇంత రెస్సాన్స్ వస్తుందని ఊహించలేదని, ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెబుతోంది. బాలీవుడ్‌లో దీపికాపడుకునే అంటే విపరీతమైన ఇష్టమని, ఆమెతో కలసి నటించాలని ఉందని చెబుతోంది ప్రియా వారియర్.

Comments
Post a Comment