వరంగల్ అర్బన్ డైనమిక్ కలెక్టర్ , విశాఖ అమ్మాయి అమ్రపాలి శ్రీమతిగా కొత్త అడుగులు వేసింది. జమ్మూకు చెందిన ఐపీఎస్ అధికారి సమీర్‌శర్మను ప్రేమ వివాహం చేసుకుంది. ఆదివారం జమ్మూలో బంధుమిత్రులు, కొద్ది మంది స్నేహితుల మధ్య వీరి వివాహం జరిగింది. ఈ నెల 21 వరకు కలెక్టర్ దంపతులు జమ్మూలోనే ఉంటారు. ఈ నెల 22న హైదరాబాద్‌కు రానున్నారు. 23న వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రముఖులకు వివాహ విందు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోనూ విందు కార్యక్రమం ఖరారైంది. ఈ నెల 26 నుంచి మార్చి 7 వరకు న్యూ కపుల్స్ హనీమూన్ కోసం టర్కీ వెళ్లనున్నారు.

Comments
Post a Comment