''ఓయ్ పుష్ప నువ్వేమో కన్నె బంగారం..
తాకావో దుమ్ము దుమారం..
హా పంతం పట్టేసి.. పైపొకచ్చేసి తప్పిస్తున్నావే ఆచారం..
..అపచారం..నాపై నీకేంటి అధికారం..''
ఈ పాటలోని పదజాలంలోనే బోలెడంత గమ్మత్తు ఉంది. మత్తూ ఉంది. మాస్ మహారాజ్‌లోని మళ్లీ ఆ కిక్ ఇంకాస్త పెంచేసే లిరిక్స్ ఇవి. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీలు నిర్మిస్తున్న సినిమా 'టచ్ చేసి చూడు'. రవితేజ-రాశిఖన్నా జంటగా నటిస్తోన్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా? అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం మేరకు ఈ సినిమాను ఫిబ్రవరి 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. నూతన దర్శకుడు విక్రమ్ సిరి దర్శకత్వంలో తెరకెక్కింది ఈ చిత్రం. పండగ వేళ రాశీ బూరెలనుకుందో ఏమో? మాస్ రాజా బుగ్గల్ని కొరికేస్తున్న ఫోటో ప్రస్తుతం జోరుగానే వైరల్ అవుతోంది.

Comments
Post a Comment