ఎట్టకేలకు వర్మ గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ విడుదలైంది.శృంగార మియా మాల్కోవా అందాలను, మ్యూజిక్ డైరక్టర్ ఎం. ఎం కీరవాణి మ్యూజిక్ ను వినొచ్చంటూ శుక్రవారం ఆర్జీవి ట్వీట్ చేసిన సంగతి తెలిసంది. దీంతో జీఎస్టీపై విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. అసలు శుక్రవారం జీఎస్టీ విడుదల కావాల్సి ఉంది. అయితే లక్షలాది మంది సైట్‌ను బ్రౌజ్ చేయడంతో సర్వర్ చేతులెత్తేసింది. ఒకేసారి లక్షలాది మంది వీడియో ఓపెన్ చేయడంతో అది కాస్తా క్రాష్ అయింది.
అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా ప్రధాన పాత్రలో డైరక్టర్ ఆర్జీవి తెరకెక్కించిన 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' (జీఎస్టీ). ఈ షార్ట్ ఫిల్మింను డైరక్టర్ ఆర్జీవీ శనివారం ఉదయం 9 గంటలకు విడుదల చేశాడు. ఇప్పటికే లక్షలాది మంది వీక్షించి తన శృంగార కావ్యానికి ప్రశంసలు కురిపిస్తున్నారని వర్మ ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు. అందరూ జీఎస్టీని చూసి మాల్కొవ అందాలను వీక్షించాలని కోరాడు.

Comments
Post a Comment