నల్లగొండ జిల్లాలో మరో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలోని వన్టౌన్ పోలీస్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రకాశం బజార్, కూరగాయల మార్కెట్ వెనకాల బొట్టుగూడ జెండాపై, గుర్తు తెలియని వ్యక్తినీ నరికి తలను పెట్టారు. మొండెం మాత్రం దొరకలేదు. మొండెం కోసం పోలీసులు గాలిస్తున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ హత్య జరిగి, వారం గడవక ముందే, మరో హత్య జరగడం. జిల్లాలో కలకలం రేపుతోంది...

Comments
Post a Comment