విశాఖపట్నం : జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొనేందుకు నర్సీపట్నం వెళుతున్న డిప్యూటీ సీఎం, రాష్ట్ర హోం మంత్రి చినరాజప్ప కాన్వయ్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. మాకవరపాలెం రాగాలే ఎస్కార్ట్ జీపు హటాత్తుగా దగ్ధమైంది. ఒక్కసారిగా అందరూ భయపడ్డారు. ఎస్సార్ట్ జీపులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. వీరింతా సురక్షితంగా బయటపడడంలో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Comments
Post a Comment