సింహ తరువాత బాలయ్యతో నటిస్తున్న జైసింహ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు నయనతార పేర్కొన్నారు. ఈమేరకు ట్విట్టర్‌లో తన ఆసక్తిని పోస్ట్ చేశారు. గ్లామర్‌తోపాటు యాక్టింగ్‌కు మంచి స్కోప్ ఉన్న పాత్ర దొరికిందన్నారు. ఈ వయసులో కూడా బాలయ్య డ్యాన్స్‌లు అభిమానులను అలరించడం ఖాయమని చెప్పింది. జనవరి 12వ తేదీన చిత్రం రిలీజ్ అవుతుందని, తెలుగులో చాలా రోజుల తరువాత నటిస్తున్న ఈ జైసింహ సంక్రాంతి పండగ సంబరాలు తేవడం ఖాయమని చెప్పింది.

Comments
Post a Comment