బ్యాంక్ బ్యాలన్స్ తెలుసుకోవడం కాస్త చిరాకు తెప్పించే పనే. అసలు ఏ నెంబర్ కి కాల్ చేస్తే మన బ్యాంక్ బ్యాలన్స్ తెలుస్తుందో అనే సందేహం కూడా చాల మందికి ఉంటుంది. తీరా ఆ నెంబర్ దొరికిన తర్వాత కాల్ చేస్తే.. ఈ ఆప్షన్ నొక్కండి.. ఆ ఆప్షన్ నొక్కండి అంటూ మరింత సమయాన్ని వృధా చేస్తాయి. ఈ తల నొప్పి నుండి ఖాతాదారులను కాపాడడానికే రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా (RBI) వారు ఓ కొత్త నెంబర్ ను ప్రవేశపెట్టారు. ఈ నెంబర్ కు డయిల్ చేస్తే చాలు క్షణాల్లో మీ బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. దీనికి మీ ఇంటర్నెట్ తో కూడా పని లేదు.
మీ బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవడంతో పాటు మినీ స్టేట్మెంట్ పొందాలంటే ఈ క్రింది నెంబర్లకి కూడా డయల్ చేయొచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే… మీ బ్యాంక్ అకౌంట్‌కి ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్ నెంబర్ లింక్ చెయ్యబడి ఉండాలి. వేరే ఫోన్ నెంబర్ నుండి డయల్ చేస్తే ఫలితాలు రావు.
Axis Bank
18004195959 బ్యాంక్ బ్యాలెన్స్
18004196969 మినీ స్టేట్మెంట్
Andhra Bank
09223011300 బ్యాంక్ బ్యాలెన్స్
09224150150 బ్యాంక్ బ్యాలెన్స్
Bandhan
18002588181 కస్టమర్ కేర్
Bank of Baroda
09223011311 బ్యాంక్ బ్యాలెన్స్
Bank of India
09015135135 బ్యాంక్ బ్యాలెన్స్
Canara
09015483483 బ్యాంక్ బ్యాలెన్స్
09015734734 మిని స్టేట్మెంట్
Central Bank
09222250000 బ్యాంక్ బ్యాలెన్స్
Corporation
09289792898 బ్యాంక్ బ్యాలెన్స్
HDFC
18002703333 బ్యాంక్ బ్యాలెన్స్
ICICI
02230256767 బ్యాంక్ బ్యాలెన్స్
IDBI
09212993399 బ్యాంక్ బ్యాలెన్స్
Indian
09289592895 బ్యాంక్ బ్యాలెన్స్
IOB
04442220004 బ్యాంక్ బ్యాలెన్స్
ING Vysya
బ్యాలెన్స్ కోసం – BAL అని టైప్ చేసి 5607099కి SMS పంపాలి
స్టేట్మెంట్ కోసం – MINI అని టైప్ చేసి 5607099కి SMS పంపాలి
Karur Vysya
09266292665 గత 3 లావాదేవీలు
PNB
18001802222 బ్యాంక్ బ్యాలెన్స్
Syndicate
09664552255 బ్యాంక్ బ్యాలెన్స్
SBH
09223766666 బ్యాంక్ బ్యాలెన్స్
SBI
1800112211 బ్యాంక్ బ్యాలెన్స్
Union
09223009292 బ్యాంక్ బ్యాలెన్స్
Vijaya
18002665555 బ్యాంక్ బ్యాలెన్స్
మీ బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవడంతో పాటు మినీ స్టేట్మెంట్ పొందాలంటే ఈ క్రింది నెంబర్లకి కూడా డయల్ చేయొచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే… మీ బ్యాంక్ అకౌంట్‌కి ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్ నెంబర్ లింక్ చెయ్యబడి ఉండాలి. వేరే ఫోన్ నెంబర్ నుండి డయల్ చేస్తే ఫలితాలు రావు.
Axis Bank
18004195959 బ్యాంక్ బ్యాలెన్స్
18004196969 మినీ స్టేట్మెంట్
Andhra Bank
09223011300 బ్యాంక్ బ్యాలెన్స్
09224150150 బ్యాంక్ బ్యాలెన్స్
Bandhan
18002588181 కస్టమర్ కేర్
Bank of Baroda
09223011311 బ్యాంక్ బ్యాలెన్స్
Bank of India
09015135135 బ్యాంక్ బ్యాలెన్స్
Canara
09015483483 బ్యాంక్ బ్యాలెన్స్
09015734734 మిని స్టేట్మెంట్
Central Bank
09222250000 బ్యాంక్ బ్యాలెన్స్
Corporation
09289792898 బ్యాంక్ బ్యాలెన్స్
HDFC
18002703333 బ్యాంక్ బ్యాలెన్స్
ICICI
02230256767 బ్యాంక్ బ్యాలెన్స్
IDBI
09212993399 బ్యాంక్ బ్యాలెన్స్
Indian
09289592895 బ్యాంక్ బ్యాలెన్స్
IOB
04442220004 బ్యాంక్ బ్యాలెన్స్
ING Vysya
బ్యాలెన్స్ కోసం – BAL అని టైప్ చేసి 5607099కి SMS పంపాలి
స్టేట్మెంట్ కోసం – MINI అని టైప్ చేసి 5607099కి SMS పంపాలి
Karur Vysya
09266292665 గత 3 లావాదేవీలు
PNB
18001802222 బ్యాంక్ బ్యాలెన్స్
Syndicate
09664552255 బ్యాంక్ బ్యాలెన్స్
SBH
09223766666 బ్యాంక్ బ్యాలెన్స్
SBI
1800112211 బ్యాంక్ బ్యాలెన్స్
Union
09223009292 బ్యాంక్ బ్యాలెన్స్
Vijaya
18002665555 బ్యాంక్ బ్యాలెన్స్

మీరు పోస్ట్ చేస్తున్న సమాచారం బాగుంది
ReplyDeleteకాని స్టేట్ బ్యాంక్ నంబర్ కి డయల్ చేస్తే మళ్ళీ సోది వస్తోంది. 1నొక్కండి అంటున్నారు
ReplyDelete