జయసూర్యను చూశారా ? శ్రీలంక మాజీ క్రికెటర్ ఇతను. ఒకప్పుడు లెజెండ్‌గా వెలిగిపోయాడు.
పవర్‌ఫుల్ స్ట్రోక్స్‌తో బౌలర్లను వణికించాడు. కానీ 48 ఏళ్ల సనత్ జయసూర్య పరిస్థితి ఇప్పుడు హృదయవిదారకంగా మారింది. భారీ షాట్లతో క్రికెట్‌కు కొత్త వెలుగులు పంచిన ఈ క్రికెటర్ ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్నాడు. శ్రీలంక టీమ్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్ ప్లేయర్‌గా కొనసాగిన జయసూర్య.. ఇప్పుడు స్ట్రెచ్చర్స్ సాయంతో అడుగులు వేస్తున్నాడు. మోకాలి గాయం కారణంగా అతడికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయితే చికిత్స కోసం అతను ఆస్ట్రేలియా వెళ్లనున్నట్లు తెలుస్తున్నది. త్వరలోనే జయసూర్య మెల్‌బోర్న్‌లో తన మోకాలికి శస్త్రచికిత్స చేయించుకోనున్నట్లు తెలిసింది. అయితే ఆపరేషన్ అయిన నెల వరకు అతను కోలుకోవడం కష్టమే.
అంత వరకు అతన్ని అబ్జర్వేషన్‌లోనే పెట్టనున్నారు. జయసూర్య వన్డేల్లో 6973 రన్స్ చేశాడు. బౌలర్‌గా 98 వికెట్లు తీసుకున్నాడు. టెస్టుల్లో 13430 రన్స్ చేసి 323 వికెట్లు తీసుకున్నాడు. శ్రీలంక క్రికెట్ బోర్డుకు కూడా రెండుసార్లు సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా కొనసాగాడు.

Comments
Post a Comment