ముఖ్యమైన చట్టాలు అవి అమలులోకి సంవత్సరం

(1) ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ -1860 
(2) నిర్భయ చట్టం ( క్రిమినల్‌ లా సవరణ)- 2013 
(3) ఇండియన్‌ పోలీస్‌ చట్టం -1861 
(4) భారతీయ సాక్ష్యాల చట్టం - 1872 
(5) భారతీయ పేలుడు వస్తువుల చట్టం - 1884 
(6) క్రిమినల్‌ ప్రాసీజర్‌ కోడ్‌ (1973 సవరణలు..1974అమలులోకి) - 1896 
(7) ఖైదీల గుర్తింపు చట్టం - 1920 
(8) నష్ట పరిహారాల చెల్లింపు చట్టం -1923 
(9) ఇండియన్‌ వారసత్వ చట్టం -1925 
(10) వర్తక సంఘాల చట్టం - 1926 
(11) డేంజరస్‌ డ్రగ్స్‌ యాక్ట్‌ - 1930 
(12) వేతనాల చెల్లింపు చట్టం - 1936 
(13) మోటర్‌ వాహనాల చట్టం - 1939 
(14) ఫ్యాక్టరీ చట్టం - 1948 
(15) ఉద్యోగుల భవిష్యనిది చట్టం - 1952 
(16) ఆహార కల్తీ నివారణ చట్టం - 1954 
(17) భారతీయ పౌరసత్వ చట్టం - 1955 
(18) నిత్యావసర వస్తువుల చట్టం - 1955 
(19) హిందు కోడ్‌ చట్టం - 1955 
(20) పౌర హక్కుల రక్షణ చట్టం - 1955 
(21) కోర్టులో ఖైదీల హాజరు పై చట్టం - 1956 
(22) వరకట్న నిషేద చట్టం - 1961 
(23) ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ చట్టం - 2002 
(24) ంఖ జూద నివారణ చట్టం - 1974 
(25) సమాన వేతన చట్టం - 1976 
(26) వెట్టిచాకిరి రద్దు చట్టం - 1976 
(27) ఫ్యామిలీ కోర్టు చట్టం - 1984 
(28) బాల కార్మిక వ్యవస్థ రద్దు చట్టం - 1986 
(29) వినియోగదారుల రక్షణ చట్టం - 1986 
(30) టెర్రరిస్ట్‌ యాక్టివిటీస్‌ నిరోదక చట్టం - 1988 
(31) అవినీతి నిరోధక చట్టం - 1988 
(32) ఇమ్మోరల్‌ ట్రాపిక్‌ (ప్రివెన్షన్‌ ) చట్టం - 1956..

Comments