నాంపల్లి కోర్టులో యాంకర్‌ ప్రదీప్‌..

హైదరాబాద్‌: డిసెంబర్‌ 31వ రాత్రి పూటిగా తాగి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో అడ్డంగా బుక్కయిన యాంకర్‌ ప్రదీప్‌ శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ ప్రదీప్‌ ఇప్పటికే గోషామహల్‌ ట్రాఫిక్‌ పోలీసు శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్‌కు హాజరైన విషయం తెలిసిందే.

Comments