Skip to main content
గజల్ శ్రీనివాస్ అరెస్టు
గజల్ శ్రీనివాస్‌పై వేధింపుల కేసు నమోదైంది. లైంగికంగా వేధించాడంటూ గజల్‌కు చెందిన రేేడియో జాకీ పంజాగుట్టా పోలీసుకు ఫిర్యాదు చేసింది. దీంతో మంగళవారం గజల్ శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. గత కొంతకాలంగా రేడియో జాకీని తన కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గజల్ శ్రీనివాస్‌ను అరెస్టు చేసిన పోలీసులు పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే నేను అమాయకుడ్ని అని...ఇదంతా ఎవరో కావాలనే ఆడిస్తున్న నాటకమని పోలీసులకు వివరించే ప్రయత్నం చేస్తున్నాడు.
Comments
Post a Comment