చిరుత మృతి

ఉత్తరాఖండ్ : ఉధమ్‌సింగ్ నగర్‌లోని జాస్పూర్‌లో ఓ చిరుత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సమాచారమందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని చిరుత మృతదేహాన్ని పరిశీలించారు. చిరుత మృతికి గల కారణాలని అధికారులు తెలుసుకుంటున్నారు.

Comments