పొన్నూరులో మెరిసిన అజ్ఞాతవాసి బ్యూటీ

గుంటూరు జిల్లా పొన్నూరు లో బి న్యూ మొబైల్స్‌ షోరూంను అజ్ఞాతవాసి ఫేం అనూ ఇమ్మానియేల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానులు భారీగా చేరుకుని అనూకు ఘన స్వాగతం పలికారు. వేలాది తరలివచ్చిన అభిమానులను చూసి అను ఇమ్మానుయేల్‌ ఎంతో మురిసిపోయారు. హాయ్‌ అంటూ పలకరించారు. అజ్ఞాతవాసి సినిమాను హిట్‌ చేయాలని కోరాఉ. బిన్యూ లో అందరికీ నచ్చిన మెచ్చిన మొబైల్స్‌ అందుబాటులో ఉన్నాయని, వినియోగదారుల అభిమానాన్ని చూరగొనడం ఖాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బి న్యూ మొబైల్స్‌ సంస్థ చైర్మన్‌ వై.డి.బాలాజీ చౌదరి పాల్గొన్నారు.

Comments