న్యూ ఇయర్ అంటేనే డీజేల హంగామా.. సెలబ్రిటీల డాన్స్‌లు, యూత్ సెలబ్రేషన్స్ తో సందడిగా ఉంటుంది. హైదరాబాద్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఓ రేంజ్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. థర్టీ ఫస్టుకు ఇంక ఒక రోజే సమయం ఉండడంతో ఈవెంట్ మేనేజర్లు కొత్త ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేస్తూ.. యూత్‌ను ఆకట్టుకుంటున్నారు.హైదరాబాద్‌లోని స్టార్ ¬టల్స్, రెస్టారెంట్స్ తో పాటు పబ్‌లు కూడా రెడీ అవుతున్నాయి. ఈ సారి న్యూ ఇయర్ వీకెండ్ రావడంతో ఈ వేడుకలు మరింత హైఫైగా జరుపుకునేందుకు ప్లాన్స్ వేసుకుంటున్నారు యూత్. క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ తో న్యూ ఇయర్ ఈవెంట్స్‌ను బుక్ చేసుకుంటూ? ఎంజాయ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు యూత్. ప్రీ బుకింగ్ కు ఒక రేట్.. అప్పటికప్పుడు కావాలంటే మరో రేటు ఫిక్స్ చేస్తున్నారు ఈవెంట్ ఆర్గనైజర్స్. ఇప్పుడంతా ఇంటర్నేషనల్ డీజే ట్రెండ్ నడుస్తోంది. విదేశాల నుంచి వచ్చి ప్రదర్శనలు ఇస్తున్నారు. సన్ బర్న్ కి డిమాండ్ ఎక్కువ ఉంది. బుట్ట కన్వెన్షన్, హై టెక్స్, నోవాటెల్, ట్రైడెంట్, తాజ్ డెక్కన్, తాజ్ బంజారా? ఇలా ప్రతీ ఒక్క ¬టల్ లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమోషన్ కోసం సిటీ మొత్తం ¬ర్డింగ్స్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. కిందటేడాదితో చూస్తే ఈసారి ఈవెంట్స్ పెరిగాయి.
సెలెబ్రిటీస్, డ్యాన్సర్స్, కొరియోగ్రాఫర్ కి మంచి డిమాండ్ ఉంది. ¬టల్స్, పబ్స్ లో సెలబ్రిటీస్ తో జనాన్ని ఆకట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో ఎక్కువ యువతే పాల్గొంటారు. అందుకే యూత్ కి నచ్చే మ్యూజిక్ ను ఏర్పాటు చేయిస్తున్నారు నిర్వాహకులు. ఫారెన్ మ్యూజిక్, డీజేలకు భారీగా డబ్బులిచ్చి సిటీకి రప్పిస్తున్నారు.
బూమరాంగ్ పేరుతో ఇన్ స్టాగ్రామ్ లో ఫేమస్ ఐన వాళ్లందరూ కలిసి ఈవెంట్ నిర్వహిస్తున్నారు. సోషల్ విూడియాలో ఉన్న పీపుల్ కూడా తమ స్టార్ డం ద్వారా ఇలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. న్యూఇయర్ ఈవెంట్స్ తో మరింత ఫేమస్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలను డిఫరెంట్‌గా చేసుకోవాలనుకునేవారు.. సిటీ శివారల్లో ప్లాన్స్ చేసుకుంటున్నారు. రిచ్ పీపుల్ మాత్రం ఫారిన్ టూర్స్ తో న్యూ ఇయర్ ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

Comments
Post a Comment