పాత రోజులు గుర్తొస్తున్నాయి : మోదీ
మళ్లీ పాత రోజులు గుర్తొస్తున్నాయి..2001, 2002, 2007, 2012లో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజులు ఇంకా తీపి జ్ఞాపకాలుగా మదిలోనే ఉన్నాయి. గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ మంగళవారం ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. దీనికి మోదీతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులూ హాజరయ్యారు. రూపానీ ప్రమాణస్వీకారం సందర్భంగా ఆనాటి తన జ్ఞాపకాలను ప్రధాని గుర్తుచేసుకున్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన భావాలు పంచుకున్నారు. నాటి ప్రమాణ స్వీకార ఫొటోలతో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ నెట్ ఇంట్లో ఇవి వైరల్‌గా మారాయి.

Comments
Post a Comment